Trump: అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే జీవితం దారుణంగా ఉండేది 1 y ago

featured-image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024 ఎన్నికల్లో తన విజయం గురించి మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే తన జీవితం ఘోరంగా మారేదని, న్యాయపరమైన సవాళ్లతో జీవనం గడిపే పరిస్థితి వచ్చేదన్నారు. మియామీలో జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం తనపై దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD